ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం ధరలను 16 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. చీప్ లిక్కర్ పై 11 శాతం, ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచింది తెలంగాణ ప్రభుత్వం.