జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్: ఆ మూడు రాష్ట్రాల ఫలితాలే కీలకం

Published : Feb 11, 2021, 12:08 PM IST

జాతీయ రాజకీయాలపై మరోసారి కేసీఆర్ దృష్టి పెట్టారు.త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఈ విషయమై నిర్ణయం తీసుకొనే చాన్స్ లేకపోలేదు.

PREV
116
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్: ఆ మూడు రాష్ట్రాల ఫలితాలే కీలకం

మరోసారి జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది మే మాసంలో జాతీయ రాజకీయాలపై ఆయన కేంద్రీకరించే అవకాశం ఉంది. ఈ లోపుగా తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

216

2018 చివర్లో  తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ తలపెట్టారు. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది.

316

దీంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలు దీంతో తాత్కాలికింగా నిలిచిపోయాయి. అయితే త్వరలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేంద్రీకరించనున్నారు.

416

అస్సాం, పుదుచ్చేరితో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో బెంగాల్, తమిళనాడు, కేరళ ఫలితాలపై కేసీఆర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

516

కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. రాజకీయంగా ఈ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

616

ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ ను ఈ నెలాఖరులోపుగా ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి నాటికి ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

716

ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా మే మొదటి వారంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

816

ఈ ఏడాది మే 4వ తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

916

 ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం 1,100 చదరపు మీటర్ల భూమిని 2020 నవంబర్ మాసంలో కేటాయించింది.ఇందుకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంది తీసుకొన్నారు.

1016

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని పలుమార్లు ప్రకటించారు. కానీ శంకుస్థాపన జరగలేదు. 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో కూడ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయలేదు.

1116

ఈ ఏడాది మే మాసంలో కేసీఆర్ ఈ భవన నిర్మాణాన్ని చేపడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

1216

ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ రాజకీయాల విషయాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారని గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

1316

బెంగాల్, కేరళ, తమిళనాడు రాాష్ట్రాల్లో  బీజేపీ స్వయంగా లేదా ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో వెళ్లే విషయమై కేసీఆర్ వదిలివేసే అవకాశం లేకపోలేదు.

1416

ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపియేతర పార్టీలతో కూటమి కోసం కేసీఆర్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.

1516

2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్  అంశాన్ని కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ సమయంలో వచ్చిన ఫలితాలు కేసీఆర్  కు కలిసి రాలేదు.

1616

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీయేతర పార్టీలతో హైద్రాబాద్ లో సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. 

click me!

Recommended Stories