హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డిని బరిలోకి దింపడంతో శంకరమ్మను టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించినట్టుగా ప్రచారం సాగుతోంది.

29
బీజేపీ నాయకత్వం హుజూర్ నగర్ బరిలో శంకరమ్మను బరిలోకి దింపాలని తొలుత భావించిందని ప్రచారం సాగింది. ఈ తరుణంలో బీజేపీ వ్యూహనికి కేసీఆర్ విరుగుడు వ్యూహన్ని అమలు చేశారు.

39
శంకరమ్మకు త్వరలోనే నామినేటేడ్ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆమెను ఒప్పించిందని సమాచారం. 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి శంకరమ్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో శంకరమ్మకు బదులుగా సైదిరెడ్డికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.

49
ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడ సైదిరెడ్డికే కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. దీంతో శంకరమ్మను తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను ఫలించకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

59
2018 ఎన్నికల సమయంలో శంకరమ్మను ప్రత్యర్ధులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టేలా టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంది

69
ఈ ఎన్నికల సమయంలో కూడ బీజేపీ వ్యూహనికి విరుగుడు వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్లారు. దీంతో బీజేపీ కొత్త వ్యూహన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

79
ఈ తరుణంలో కేసీఆర్ వ్యూహత్మకంగా వ్యవహరించి శంకరమ్మకు నామినేటేడ్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తమ వ్యూహం బెడిసికొట్టడంతో బీజేపీ నేతలు శ్రీకళా రెడ్డిని రంగంలోకి దింపారు.

89
శ్రీకళారెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి బరిలో నిలిచారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగారు.

99
ఈ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 నుండి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ దఫా ఆయన తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ,సోనియాగాంధీ ఉత్తమ్ సతీమణి వైపే మొగ్గు చూపింది