తండ్రి కేసీఆర్ పుట్టినరోజున... ముద్దుల కూతురితో కలిసి మొక్కనాటిన కేటీఆర్ (ఫోటోలు)

First Published Feb 17, 2021, 1:27 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన తనయుడు కేటీఆర్ కుటుంబంతో కలిసి ప్రకృతిసేవ చేపట్టారు. భార్య, ముద్దుల కూతురుతో కలిసి మొక్కలు నాటి తండ్రికి స్పెషల్ భర్త్ డే విషెస్ తెలిపారు. 
 

తండ్రి పుట్టినరోజున కూతురితో మొక్క నాటిస్తున్న మంత్రి కేటీఆర్
undefined
సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్క నాటిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
undefined
తండ్రి పుట్టినరోజున మొక్క నాటుతున్న ఎమ్మెల్సీ కవిత
undefined
నాటిన మొక్కకు నీరు పోస్తున్న మంత్రి కేటీఆర్
undefined
నాటిన మొక్కకు నీరు పోస్తున్న మంత్రి కేటీఆర్ సతీమణి
undefined
కూతురితో కలిసి మొక్క నాటుతున్న మంత్రి కేటీఆర్
undefined
కూతురితో మొక్కకు నీరు పోయిస్తున్న మంత్రి కేటీఆర్
undefined
మొక్కకు నీరు పోయిస్తున్న మంత్రి కేటీఆర్
undefined
click me!