Published : May 29, 2020, 12:13 PM ISTUpdated : May 29, 2020, 01:24 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్‌హౌస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి లు శుక్రవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శనయాగం నిర్వహించారు.