మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా.. స్వల్ప గాయాలు...

Published : Aug 17, 2021, 04:56 PM IST

ఈ ప్రమాదంలో నర్సయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే నర్సయ్యను చికిత్స నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

PREV
15
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా.. స్వల్ప గాయాలు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రయణిస్తున్న కారు బోల్తా పడింది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తుండగా టేకులపల్లి మండలం పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో నర్సయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే నర్సయ్యను చికిత్స నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం నుండి ఇల్లందుకు వస్తున్న క్రమంలో 6 మైయిల్ తండా వద్ద కారు బోల్తా.

25
Gummadi Narsaiah

35

45

55

click me!

Recommended Stories