ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ లు కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరో వైపు ఈ ఎన్నికల్లో విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.