నాగార్జునసాగర్ అసెంబ్లీ బైపోల్: బీజేపీ ప్లాన్ ఇదీ

Published : Feb 18, 2021, 04:35 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో  బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.  

PREV
19
నాగార్జునసాగర్ అసెంబ్లీ బైపోల్: బీజేపీ ప్లాన్ ఇదీ

 నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో  బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.

 నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో  బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.

29

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

39

ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.

49

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై బీజేపీ కేంద్రీకరించింది.

59

ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇదే జిల్లాలోని గుర్రంబోడులో గిరిజనుల భూముల సమస్యపై  బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతల అండతో గిరిజనుల భూములను ఆక్రమించుకొన్నారని బీజేపీ విమర్శించింది.

69

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను పురస్కరించుకొని భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడ ఆహ్వానించాలని  బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

79

జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ బీజేపీ అమలు చేయనుంది.

89

మార్చి మాసంలో రెండు గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ ఎన్నికలు కూడ జరగనున్నాయి. దీంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది.

99

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడ నేతలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రతి 50 ఓటర్లకు బీజేపీ ఒక ఇంచార్జీని నియమించింది.

click me!

Recommended Stories