తెలంగాణలో బస్సు యాత్ర చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.