మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ముందుగా వాటర్ రిసిస్టంట్, వాటర్‌ప్రూఫ్, వాటర్ రిపెల్లెంట్ ఫోన్ మధ్య తేడాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి వాటి మధ్య తేడా అర్థం కాదు. గత సంవత్సరం ఐఫోన్ 12 నీటి నిరోధకతపై చేసిన వాదనలు తప్పు కావడంతో ఇటలీలోని ఆపిల్ కంపెనీకి కోట్లాది రూపాయల జరిమానా విధించింది. అందువల్ల, వాటర్‌ప్రూఫ్ లేదా వాటర్ రెసిస్టెంట్ మొదలైన వాటిని సరిగ్గా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. వాటి మధ్య తేడాడ్ ఏమిటో తెలుసుకోండి..?