Poco M4 Pro 5G
ఈ Poco ఫోన్ IP53 రక్షణతో వస్తుంది. ఇది డస్ట్‌ప్రూఫ్‌గా ఉంటుంది, అలాగే తేలికపాటి నీటి స్ప్లాష్‌ల పడిన కూడా సురక్షితంగా ఉంటుంది. అధికారిక సైట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 14,215, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,059లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్ లో ఫోన్‌పై రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.