జనవరి 17 నుండి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో వినియోగదారులు రెడ్ మీ, వన్ ప్లస్, సోని, స్యామ్సంగ్ , షియోమీ వంటి కంపెనీల టీవీ మోడల్‌లపై 60 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఇంటెల్, హెచ్‌పి, బోట్, లెనోవో, అసూస్, డెల్,స్యామ్సంగ్, ఎల్‌జి, సోని వంటి కంపెనీల నుండి ఎలక్ట్రానిక్స్, అసెసోరిస్ పై 70 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.