మీ ఫోన్‌లో జిపిఎస్ ఫీచర్ అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి ఉంచండి. మీరు సెట్టింగ్‌లు > ప్రైవసీ > లొకేషన్ సర్వీస్ ద్వారా లొకేషన్ సేవలను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు.
దీనితో పాటు మీరు మీ ఫోన్‌లోని బ్యాటరీని త్వరగా ఆయిపోకుండా కాపాడుకోవాలనుకుంటే, మీరు మీ ఫోన్‌లోని యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్ డేట్ లో ఉంచడం ముఖ్యం. దీని కోసం మీరు ఫోన్‌లో ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్‌ను ఆన్ లో ఉంచాలీ.