ప్రతి ఒక్కరూ బడ్జెట్‌లో లభించే స్మార్ట్ వాచ్ కొనాలని కోరుకుంటారు, మీరు కూడా వారిలో ఒకరు అయితే ఈ వార్త మీకోసమే. ఇందులో రూ. 5,000 ధరలోపు లభించే 5 స్మార్ట్‌వాచ్‌ల గురించి మీకోసం...
రియల్‌మీ స్మార్ట్ వాచ్ 2 ప్రో
మీరు కొనుగోలు చేయడానికి పరిగణించగల ఉత్తమ స్మార్ట్‌వాచ్‌లలో రియల్‌మీ స్మార్ట్ వాచ్ 2 ప్రో ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ కి 1.75-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే ఉంది. అంతేకాకుండా వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్‌ను పొందింది. దీని బ్యాటరీ బ్యాకప్ 14 రోజులు. దీని ధర రూ. 4,499.