జియో రూ.1,299 ప్లాన్ వాలిడిటీని 336 రోజులు అందిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు, ఇంటర్నెట్ ఎక్కువగా వాడని వారికి కాల్స్ మాత్రమే అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ సరైనది, అయినప్పటికీ ఈ ప్లాన్‌లో మొత్తం 24 జిబి డేటా వస్తుంది.