అమెజాన్ 'రాఖీ స్టోర్' లో రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, వన్‌ప్లస్ నార్డ్ ఎస్‌ఈ 5జిపై కూడా కస్టమర్‌లు అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. కస్టమర్‌లు పర్సనలైజేడ్ హంపర్స్ & కాంబోలు, ట్రెడిషనల్ & డిజైనర్ రాఖీలు, గిఫ్ట్ కార్డులు, గ్రూమింగ్ ఉత్పత్తులు, హ్యాండ్‌బ్యాగులు, ఫ్రాగ్రన్సెస్, వాచీలు, దుస్తులు, మ్యూజిక్ పరికరాలు, కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫుట్‌వేర్, బొమ్మలు & బోర్డ్ గేమ్స్, అసోర్టెడ్ చాక్లెట్‌లు వంటి ఎన్నో వాటి నుండి ఎంచుకోవచ్చు.