ఫ్లిప్‌కార్ట్
గొప్ప విషయం ఏంటంటే పాత ఫోన్‌ల ఎక్స్ఛేంజ్ పై ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ .15,650 అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 12ని రూ .38,250కి ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ .26,449 లకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 12 128 జిబి ధర రూ. 59,999 అంటే ఎంఆర్‌పి కంటే రూ. 10,901 తక్కువ, అలాగే 265జిబి మోడల్ ధర సాధారణంగా రూ .80,900 కానీ ఇప్పుడు రూ. 69,999కే లభిస్తుంది.