జియో యూజర్లకు ముఖేష్ అంబానీ గిఫ్ట్.. ఆనందంలో మునిగితేలుతున్న కస్టమర్లు!

First Published Aug 7, 2024, 2:00 PM IST

బిలియనీర్, అంత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకి పోటీగా గౌతమ్ అదానీ త్వరలో టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. Jio ఇటీవల తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. అయితే Jio అత్యంత తక్కువ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మీకోసం... 
 

వీటిలో రూ.199 ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటాతో 18 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 27 GB లభిస్తుంది. యూజర్లు ఆన్ లిమిటెడ్  వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్‌ బెనిఫిట్స్ పొందుతారు. 
 

రూ.209 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1 GB డేటాతో మొత్తం 22 GB అందిస్తుంది. ఆన్ లిమిటెడ్  వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్‌తో సహా Jio ఎంటర్టైన్మెంట్ యాక్సెస్‌తో కూడా వస్తుంది. 
 

Latest Videos


28 రోజుల వ్యాలిడిటీతో రూ.249 ప్లాన్  రోజుకు 1GB డేటాను అందిస్తుంది ఇంకా మొత్తంగా 28GB లభిస్తుంది. ఇందులో ఆన్ లిమిటెడ్  వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio TV, Jio సినిమా, Jio క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. 
 

రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు వాలిడిటీ, రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది, మొత్తం 42GB మీకు లభిస్తుంది. ఇందులో ఆన్ లిమిటెడ్    కాల్స్, రోజుకు 100 SMSలు, Jio ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకి యాక్సెస్ ఉంటాయి.
 

click me!