సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ రకం పాలిథిలిన్, దీనిని ప్లాస్టిక్ సంచులు, సీసాలలో ఉపయోగించబడుతుంది. మరొకటి PVC. (PVC) పాలీ వినైల్ క్లోరైడ్ అని పిలుస్తారు.
"మొదట్లో మైక్రోప్లాస్టిక్‌లు పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకుపోగలవని నేను సందేహించాను. మొదట కుక్కలలో చేసిన అధ్యయన ఫలితాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. మానవులలో ఇలాంటి ఫలితాలను చూసినప్పుడు నేను మరింత ఆశ్చర్యపోయాను," అని జాన్ యు చెప్పారు.