పేటిఎంతో రీఛార్జ్ ఆఫర్
కొత్త ఆఫర్ లో భాగంగా మీరు మీ జియో నంబర్‌ను పేటిఎం నుండి రీఛార్జ్ చేస్తే మీకు 100 రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ జియో కొత్త కస్టమర్ల కోసం మొదటి, రెండవ, మూడవ రీఛార్జ్ చేసుకునేవారి కోసం తీసుకొచ్చింది. అలాగే పాత కస్టమర్లకు రూ .1,000 వరకు రివార్డులు ఇస్తుంది. ఈ ఆఫర్ పొందటానికి మీరు పేటిఎం నుండి కనీసం 48 రూపాయలు రీఛార్జ్ చేయాలి. బహుమతిగా మీరు షాపింగ్ కూపన్లు మొదలైనవి పొందవచ్చు.