ఐఫోన్ 13 కొనుగోలు చేయడానికి
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనెఫిట్స్ పొందడం ద్వారా మీరు ఐఫోన్ 13ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. iPhone 13 128జిబి వేరియంట్ 6 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,900కి అందుబాటులోకి వచ్చింది. కానీ మీరు ఐఫోన్ 13ని ఎక్స్ఛేంజ్‌తో కొనుగోలు చేస్తే మీరు దానిపై 33 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే 41 వేల 900కి కొనుగోలు చేయవచ్చు. అయితే అంతకంటే ముందు ఈ ఆఫర్ మీ ప్రాంతంలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ధరపై తగ్గింపు ఫోన్ స్టేటస్, మీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.