ఆపిల్ కంపెనీ రేపు ఒక ముఖ్యమైన 'వండర్లస్ట్' ఈవెంట్‌ను నిర్వహించనుంది. కంపెనీ ప్రతిష్టాత్మక ఐఫోన్ 15 ఈ సందర్బంగా లాంచ్ కానుంది. కంపెనీ సెప్టెంబర్ 12న జరగనున్న ఈవెంట్లో కనీసం ఆరు కొత్త ఆపిల్ ప్రొడక్ట్స్ ఇంకా మరిన్నింటిని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.