మీరు మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైభాగంలో ఆకుపచ్చ చుక్క లేదా ఆకుపచ్చ టిక్‌ను చూసినట్లయితే, మీ కాల్స్ రికార్డ్ అవుతున్నాయని లేదా కెమెరా లేదా మైక్ వినియోగంలో ఉందని అర్థం.
కెమెరా, మైక్ ఉపయోగించకుండా గ్రీన్ డాట్ కనిపిస్తే మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి.