డీప్ సీక్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
సెర్చ్ లోకి వెళ్లి డీప్ సీక్ (DeepSeek) అని టైప్ చేయండి
డాల్ఫిన్ బొమ్మతో డీప్ సీక్ యాప్ కనిపిస్తుంది. దాని పక్కనే వున్నడౌన్ లోడ్ పై బటన్ క్లిక్ చేయండి.
డీప్ సీక్ ను ఎలా ఉపయోగించాలి :
మీరు ఉపయోగించే వెబ్ బ్రౌజర్ లో www.deepseek.com అని టైప్ చేయండి. డీప్ పీక్ పై క్లిక్ చేయండి.
మీ గూగుల్ అకౌంట్ నుండి లాగిన్ అవ్వండి.
చాట్ జిపిటి మాదిరిగానే మీరు దేనిగురించి సమాచారం కావాలో డైలాగ్ బాక్స్ లో టైప్ చేయండి.వెంటనే మీకు కావాల్సిన సమాచారం వస్తుంది.