ఇఫోన్ 12 మినీ ధర
ఇఫోన్ 12 మినీ 64జిబి వేరియంట్ ని రూ .57,999కి ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్‌పి ధర రూ. 69,900. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 12 మినీని రూ .19,250 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ ఇఫోన్ 12
ఇఫోన్ 12 64జిబి వేరియంట్ ని రూ. 67,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్‌పి ధర రూ. 79,900. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే మీకు రూ .12.00 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.