స్పెసిఫికేషన్స్
ఫైర్-బోల్ట్ నింజా 2కి ఒక దీర్ఘచతురస్రాకార డయల్ ఉంటుంది. 240x240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.3-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేఇచ్చారు. నావిగేషన్ కోసం బటన్లు ఫైర్-బోల్ట్ పక్కన అందించారు. ఈ స్మార్ట్ వాచ్ ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో అందుబాటులో ఉండే దా ఫిట్ యాప్‌తో ఉపయోగించవచ్చు.
ఫైర్-బోల్ట్ నింజా 2 సైక్లింగ్, వాకింగ్, హైకింగ్, బ్యాడ్మింటన్, రన్నింగ్ మొదలైన 30 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. దీనితో SpO2 మానిటర్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఈ వాచ్‌లో రిమైండర్‌లు, స్టాప్‌వాచ్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్ డేట్ కూడా పొందుతారు.