కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా కోవిడ్-19 రిలీఫ్ ఆఫర్‌.. ఫ్రీ రిచార్జ్ తో డబుల్ డాటా..

Ashok Kumar   | Asianet News
Published : May 19, 2021, 11:03 AM IST

టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా కస్టమర్ల కోసం కోవిడ్-19 రిలీఫ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ  ఆఫర్ ద్వారా దేశంలోని 6 కోట్ల తక్కువ ఆదాయంగల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. 

PREV
14
కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా కోవిడ్-19 రిలీఫ్ ఆఫర్‌.. ఫ్రీ రిచార్జ్ తో డబుల్ డాటా..

అయితే ఈ 6 కోట్ల కస్టమర్ల కోసం రూ .49 రీఛార్జ్ ప్యాక్‌ను విడుదల చేసింది, అది కూడా ఉచితంగా. ఈ రూ.49 ప్యాక్ ద్వారా రూ .38 టాక్ టైం లభిస్తుంది. అంతేకాకుండా 300 ఎంబి డేటా కూడా ఇందులో లభిస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ 28 రోజులు. ఇది మాత్రమే కాదు ఎయిర్‌టెల్ వంటి  రూ.79 డబుల్ బెనిఫిట్‌ రిచార్జ్ ప్యాక్ ను కూడా వోడాఫోన్ ఐడియా ప్రకటించింది.
 
24

అయితే లాక్ డౌన్ కారణంగా రీఛార్జ్ చేయలేకపోతున్న వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ వంటి రెండు ఆఫర్‌లను ఇప్పుడు వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చింది. 6 కోట్ల వినియోగదారులకు ఈ రూ .49 ఉచిత రీఛార్జ్ లభిస్తుందని వోడాఫోన్ ఐడియా  పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌ విలువ రూ.294 కోట్లు అని కంపెనీ వెల్లడించింది.

34

అలాగే రూ.79 రీచార్జ్‌ ప్యాక్‌పై రూ.128 టాక్‌టైం, 200 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఇంతకుముందు ఎయిర్‌టెల్ కూడా రూ .49, రూ .79 ప్లాన్‌ వంటి రెండు ఆఫర్‌ల తీసుకొచ్చింది.  ఈ ఎయిర్‌టెల్ రూ.49 ఉచిత రీఛార్జి 5.5 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే రూ.79 డబుల్ డేటా ఆఫర్  ప్లాన్‌ కూడా అందిస్తుంది.  

44

మొదట రిలయన్స్ జియో  జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రతి నెల 300 నిమిషాల ఉచిత కాలింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ జియో ఫోన్ వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద జియోఫోన్ కస్టమర్లు ఇప్పుడు ప్రతిరోజూ 10 నిమిషాల పాటు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 10 నిమిషాలతో  పాటు అంటే నెలకు 300 నిమిషాల ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
 
click me!

Recommended Stories