రెడ్‌మీ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ: (Redmi 32-inch smart TV) ఈ టీవీ రూ. 11,500 తగ్గింపుతో రూ. 13,499కి లభిస్తుంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో (Dolby Audio) సిస్టమ్ ఉంటుంది. 20 వాట్స్ స్టీరియో స్పీకర్స్ ఈ టీవికి ఉంటాయి. అలాగే పేరెంటల్ లాక్ ఫీచర్, కిడ్స్ మోడ్ ఉంటాయి.