అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీస్‌పై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ఇటీవల లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్ సిఈ 5జి, స్యామ్సంగ్ ఎం21 2021, ఐకూ జెడ్3 5జి కూడా ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.