రియల్ మీ(real me) టెక్‌లైఫ్ బ్రాండ్ డిజో ఈ ఏడాది సెప్టెంబర్‌లో డిజో వాచ్ ప్రోతో పాటు డిజో వాచ్ 2ని భారతదేశంలో ప్రవేశపెట్టింది. రియల్ మీ డిజో వాచ్ 2 ధర రూ. 2,999, అయితే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 1,999కి విక్రయించింది. ఇప్పుడు ఎంఆర్‌పి ధరకే విక్రయిస్తున్నారు. రియల్ మీ డిజో వాచ్ 2ని క్లాసిక్ బ్లాక్, గోల్డెన్ పింక్, ఐవరీ వైట్, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.