ఎయిర్‌టెల్ రూ. 839 రీఛార్జ్ ప్లాన్
Airtel ఈ ప్లాన్‌లో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇంటర్నెట్ వినియోగం కోసం 2GB డైలీ డేటాను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం వాలిడిటీ 84 రోజులు. అంతేకాకుండా, మీరు ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందుతున్నారు.
ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత మీరు Disney Plus Hotstar మొబైల్‌కి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఇంకా మీరు Amazon Prime 1 నెల ఉచిత ట్రయల్‌ని కూడా పొందుతారు.