జియో డైలీ 2జిబి డేటా ప్లాన్
డైలీ 2జిబి డేటాతో జియో ప్లాన్ ప్రారంభ ధర రూ.249. జియో వార్షిక ప్లాన్ ధర రూ. 3,119. వీటితో రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. జియో రూ. 249 ప్లాన్ వాలిడిటీ 23 రోజులు. అంతేకాకుండా రోజుకి 2జిబి డేటాతో ప్లాన్ ధర రూ. 299 దీని వాలిడిటీ 28 రోజులు, రూ. 499 వాలిడిటీ 28 రోజులు, రూ. 533 వాలిడిటీ 56 రోజులు, రూ. 719 వాలిడిటీ 84 రోజులు, రూ. 799 వాలిడిటీ 56 రోజులు, రూ. 1,066 వాలిడిటీ 84 రోజులు, రూ. 2,879 వాలిడిటీ 365 రోజులు, రూ. 3,119 వాలిడిటీ 365 రోజులు. అయితే ఈ ప్లాన్‌లతో మీకు జియో యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లను పొందవచ్చు. వీటితో పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రూ. 499, రూ. 799, రూ. 1,066 ఇంకా రూ. 3,119 ప్లాన్‌లతో ఒక సంవత్సరం పాటు లభిస్తుంది.