నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,299. ఇది బెస్ట్ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లలో అతి తక్కువ ధరకు వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, 60 గేమ్ మోడ్‌లు, 150 వాచ్ ఫెస్‌లతో పాటు ఇతర ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇంకా 24/7 హార్ట్ బైట్ రేటును ట్రాక్ చేయడం, ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించడం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను కొలవడం, స్లిప్ ట్రాకింగ్ ఇంకా మీ రుతుక్రమాన్ని సులభంగా ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది.