దేశంలోని సుమారు 15,000 చిన్న బ్యాంకులు
భారతదేశంలో దాదాపు 1,500 సహకార, ప్రాంతీయ బ్యాంకుల భారీ నెట్‌వర్క్ ఉంది, ఇవి ప్రధానంగా ముఖ్యమైన నగరాల బయట ఉన్న కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. C-Edge Technologiesపై ransomware దాడి వల్ల ఈ చిన్న బ్యాంకులు మాత్రమే ప్రభావితమయ్యాయి. అయితే, సైబర్ దాడికి గురైన ఈ బ్యాంకులు దేశంలోని మొత్తం పేమెంట్ వ్యవస్థలో కేవలం 0.5 శాతం వాటా మాత్రమే ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ప్రజలకి దీని వలన పెద్దగా సమస్య ఉండదు, కానీ పేమెంట్ వ్యవస్థపై దాని ప్రభావం కొంత సమయం వరకు ఖచ్చితంగా ఉండవచ్చు