ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా టెలిగ్రామ్ .. 5వ స్థానానికి పడిపోయిన వాట్సాప్..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2021, 02:59 PM IST

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్ గా అవతరించింది. జనవరిలో భారతదేశం మొత్తం డౌన్‌లోడ్ లో టెలిగ్రామ్ వాటా 24 శాతం. సెన్సార్ టవర్  ఒక కొత్త నివేదికలో ఈ సమాచారాన్ని తెలిపింది.   

PREV
18
ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా టెలిగ్రామ్ .. 5వ స్థానానికి పడిపోయిన వాట్సాప్..

సెన్సార్ టవర్  నివేదిక ప్రకారం జనవరిలో 63 మిలియన్ లేదా 6.3 కోట్ల మంది టెలిగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, అందులో 1.5 కోట్ల డౌన్‌లోడ్‌లు భారతదేశంలో జరిగాయని చెప్పారు.
 
28

వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ ప్రవేశపెట్టినప్పటి నుండి టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్‌లలో ఈ పెరుగుదల కనిపించింది. అయితే వాట్సాప్  ఈ కొత్త ప్రైవసీ పాలసీని 3 నెలలు వాయిదా వేసింది. భారతదేశం తరువాత ఇండోనేషియాలో టెలిగ్రామ్ యాప్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన  యాప్ గా నిలిచింది.

38

సెన్సార్ టవర్  నివేదిక ప్రకారం డౌన్‌లోడ్ పరంగా జనవరి 2021లో టెలిగ్రామ్ మొదటి స్థానంలో, టిక్‌టాక్ రెండవ స్థానంలో, సిగ్నల్ యాప్ మూడవ స్థానంలో  ఫేస్‌బుక్  నాలుగవ స్థానంలో ఉంది. కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా వాట్సాప్  ర్యాంకింగ్  భారీగా పడిపోయింది. వాట్సాప్ గతంలో మూడవ స్థానంలో ఉండగా ఇప్పుడు ఐదవ స్థానానికి చేరుకుంది.
 
48

టిక్‌టాక్‌కు జనవరిలో మొత్తం 6.2 మిలియన్ డౌన్‌లోడ్‌లు వచ్చాయి, అందులో 17 శాతం చైనాకు చెందినవి. దీని తరువాత, 10 శాతం డౌన్‌లోడ్ యుఎస్‌లో జరిగాయి. టిక్‌టాక్ డిసెంబర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా నిలిచింది. అయితే  ఆ సమయంలో టెలిగ్రామ్ టాప్ -5 లో కూడా లేదు, కానీ ఇప్పుడు టెలిగ్రామ్ కేవలం ఒక నెలలోనే మొదటి స్థానానికి చేరుకుంది.

58

జనవరి 2021లో ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ పరంగా 6వ స్థానంలో నిలిచింది. తరువాత నాన్-గేమింగ్ యాప్స్ లో జూమ్, ఎంఎక్స్ టాకా టక్, స్నాప్‌చాట్, మెసెంజర్‌లను నిలిచాయి. ఈ డౌన్‌లోడ్ గణాంకాలు గూగుల్ ప్లే స్టోర్, యాప్ యాప్ స్టోర్ రెండింటి నుండి తీసుకున్నారు.

68

టెలిగ్రామ్  డౌన్‌లోడ్‌లు
టెలిగ్రామ్  డౌన్‌లోడ్‌లు జనవరిలో 50 కోట్లు దాటిందని, అలాగే టెలిగ్రామ్ ని జనవరిలో ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్ చేసిన వారి సంఖ్య 50 కోట్ల మార్కును దాటిందని తెలిపింది. కేవలం 72 గంటల్లో టెలిగ్రామ్‌లో 25 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు నమోదు చేసుకున్నారు. 

78

ఈ సమాచారాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్వయంగా ఇచ్చారు. జనవరి మొదటి వారంలో టెలిగ్రామ్‌లో 500 మిలియన్ల నెలవారీ ఆక్టివ్ యూజర్లు ఉన్నారని, తరువాతి వారంలో కేవలం 72 గంటల్లో ఇది 52.5 కోట్లకు పెరిగిందని  చెప్పారు.
 
88
telegram
telegram
click me!

Recommended Stories