తక్కువ ధరకే లభించే బెస్ట్ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Nov 10, 2020, 11:08 AM ISTUpdated : Nov 10, 2020, 10:01 PM IST

కరోనా యుగంలో పవర్‌బ్యాంక్,  స్మార్ట్ ఫోన్స్, బడ్జెట్ ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇలాంటి సమయంలో బడ్జెట్ ధరకే మంచి ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. అయితే రూ.30వేల లోపు  లభించే ఉత్తమమైన ల్యాప్‌టాప్ ఏవో ఒకసారి చూద్దాం..

PREV
15
తక్కువ ధరకే లభించే బెస్ట్ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే..

అవిటా ఎసెన్షియల్- రూ .17,990 (ఆఫర్ ధర - రూ .14,990)

డిస్ ప్లే - 14 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి యాంటీ గ్లేర్

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4000

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 128జిబి ఎస్‌డి‌డి
ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

 

అవిటా ఎసెన్షియల్- రూ .17,990 (ఆఫర్ ధర - రూ .14,990)

డిస్ ప్లే - 14 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి యాంటీ గ్లేర్

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4000

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 128జిబి ఎస్‌డి‌డి
ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

 

25

ఆసుస్ సెలెరాన్ డ్యూయల్ కోర్- ధర రూ.18,990

డిస్ ప్లే - 15.6 అంగుళాల హెచ్‌డి యాంటీ గ్లేర్

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4020
 
ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

ఆసుస్ సెలెరాన్ డ్యూయల్ కోర్- ధర రూ.18,990

డిస్ ప్లే - 15.6 అంగుళాల హెచ్‌డి యాంటీ గ్లేర్

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4020
 
ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

35

ఏసర్ వన్ 14- రూ .19,990

డిస్ ప్లే - 14 అంగుళాల హెచ్‌డి 
ప్రాసెసర్ - ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

ఏసర్ వన్ 14- రూ .19,990

డిస్ ప్లే - 14 అంగుళాల హెచ్‌డి 
ప్రాసెసర్ - ఇంటెల్ పెంటియమ్ డ్యూయల్ కోర్

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

45

డెల్ ఇన్స్పైరాన్ 3595- రూ.28,684

డిస్ ప్లే - 15.6 అంగుళాల హెచ్‌డి 
ప్రాసెసర్ - 7 వ తరం ఏ‌ఎం‌డి ఏ9-9425

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

డెల్ ఇన్స్పైరాన్ 3595- రూ.28,684

డిస్ ప్లే - 15.6 అంగుళాల హెచ్‌డి 
ప్రాసెసర్ - 7 వ తరం ఏ‌ఎం‌డి ఏ9-9425

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

55

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3- రూ .28,495

ప్రదర్శన - 15.6 అంగుళాల HD

ప్రాసెసర్ - AMD 3020e

ర్యామ్ - 4 జిబి

నిల్వ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3- రూ .28,495

ప్రదర్శన - 15.6 అంగుళాల HD

ప్రాసెసర్ - AMD 3020e

ర్యామ్ - 4 జిబి

నిల్వ - 1 టిబి హెచ్‌డిడి

ఆపరేటింగ్ సిస్టమ్ - విండోస్ 10 హోమ్

click me!

Recommended Stories