అందాలతో ‘చెక్’ పెడుతున్న తానియా సచ్‌దేవ్... బ్యూటీ విత్ బ్రెయిన్ చాలా డేంజరస్ గురూ...

First Published | Jun 22, 2023, 8:04 PM IST

మిగిలిన ఆటలతో పోలిస్తే చదరంగం చాలా చాలా స్పెషల్. భారతీయులు కనిపెట్టిన ఈ ఆట ఆడాలంటే టెక్నిక్ మాత్రమే తెలిస్తే సరిపోదు, అంతకుమించిన తెలివి, ప్రత్యర్థి ఎత్తులను ముందుగానే అంచనా వేసి పైఎత్తులు వేయగల చాతుర్యం ఉండాలి... 
 
భారతదేశం నుంచి చెస్‌లో రాణిస్తున్న ఉమెన్ ప్లేయర్లలో తానియా సచ్‌దేవ్ ఒకరు. 36 ఏళ్ల తానియా... 2008లో ఇంటర్నేషనల్ మాస్టర్స్, 2005లో వుమెన్ గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ గెలిచింది...

బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా ఆటతో పాటు అందంతోనూ ఇట్టే కట్టిపడేస్తుంది తానియా. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోయే తానియా... కొన్ని ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తోంది..

యూట్యూబ్‌లో తానియా సచ్‌దేవ్‌కి ఓ స్పెషల్ ఛానెల్‌ ఉంది. ఈ ఛానెల్‌కి దాదాపు లక్ష మంది సబ్‌స్కైబర్లతో పాటు 5 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి...

ఈ ఛానెల్‌కి చెస్ గురించి తెలుసుకోవాలని వచ్చేవారి కంటే తానియా హాట్ అందాలు ఆస్వాదించడానికి వచ్చే వీక్షకుల సంఖ్యే ఎక్కువ. దానికి తగ్గట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది తానియా సచ్‌దేవ్...

కెరీర్ ఆరంభంలో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన తానియా సచ్‌దేవ్, ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గట్టుగా అల్ట్రామోడ్రన్ యువతిలా మారింది.. 

6 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడుతోంది. తల్లిదండ్రుల దగ్గర చెస్‌లో శిక్షణ తీసుకున్న తానియి, 8 ఏళ్ల వయసులో మొట్టమొదటి ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది..

భారత చెస్ క్రీడాకారిణి, చెస్ ప్రెసెంటర్, కామెంటేటర్ తానియా సచ్‌దేవ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Tania Sachdev/Instagram)

Latest Videos

click me!