మనం అందరూ తరచూ దేవాలయానికి వెళ్తూనే ఉంటాం. వెళ్లిన ప్రతిసారీ పూజలు చేయించుకున్నా, చేయించుకోకపోయినా హుండీలో మాత్రం డబ్బులు వేస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వారు వేస్తూ ఉంటారు. కొందరు 11 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు అలా వేస్తూ ఉంటారు. కానీ... అలా కాకుండా దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది. ఒక్క లెక్క ప్రకారం హుండీలో డబ్బులు సమర్పిస్తే.. చాలా ప్రయోజనాలు జరుగుతాయట. మరి ఎంత వేస్తే.. ఏ లాభం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...