హిందూ సంప్రదాయం, ఆచారాల ప్రకారం... పూజలు నిర్వహించడం చాలా కామన్. అది ఏదైనా పండుగ లేదా ప్రత్యేక సందర్భం కావచ్చు, దాని తర్వాత కొన్ని పూజలు జరుగుతాయి, ఇందులో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ దేవతలకు అనేక రకాల ఆహారాలు ప్రసాదంగా అందిస్తారు. అలా దేవుళ్లకు అందించే ప్రసాదంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. పూజలో ఉపయోగించే ఆహారాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం..