ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం గురించిన చర్చ సాగుతూనే ఉంది. అమరావతి ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ... ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు కట్టుబడే ఉన్నదన్న విషయం మొన్నటి గవర్నర్ ప్రసంగంతో తేటతెల్లం.
ఇక మూడు రాజధానులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకోవడం, హై కోర్టులో సైతం కేసులు ఉండడం, మండలిలో బిల్లుపై ఎటు తేల్చకపోవడం అన్ని వెరసి మూడు రాజధానుల అంశం పై బహిరంగంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతుంది.
బహిరంగంగా ఏమీ చెప్పలేకపోయినప్పటికీ... విశాఖలో కార్యనిర్వహణ రాజధానిని ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖలో భవనాల వివరాల సేకరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఎక్కడ భవనాలు ఉన్నాయి, కొత్తవినిర్మించాల్సి వస్తే ఎక్కడ, ఏమిటి అనే వివరాలపై కూడా ఆరాతీస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులైన అధికారులు తరచుగా విశాఖ పర్యటిస్తున్నారు. ఇటీవల అధికారులు వరుసగాకాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భవనాన్ని,రుషికొండ మిలీనియం టవర్‌లోని స్టార్టప్ విలేజ్ ను, న్యూ నెట్ ఐటీ ఆఫీసు భవనాలను సందర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఈ భవనాలను సందర్శించారు.
తాను జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ పరిస్థితులు అన్ని వివరించడానికి ప్రయత్నించినప్పటికీ... అది సాధ్యపడలేదు అని, జగన్ మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ను కోరుతున్నానని పలుమార్లు అన్నాడు రఘురామ. టీవీ డిబేట్లలో కూడా అదే విషయాన్నీ చెప్పాడు. చివరకు తానుజగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో సైతం తనకు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుతున్నట్టుగా రాసుకొచ్చాడు.
జగన్ సైతం తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసాడు. నవరత్నాల పేరిట రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. పెన్షన్లు, విద్య వైద్యం, ఆరోగ్యం, అన్ని రంగాల్లోనూ సంక్షేమ పథకాలను ప్రారంభించాడు. ఆ ఫలాలను పేదలకు ఖచ్చితంగా చేరేలా కూడా జాగ్రత్త పడుతున్నాడు.
डॉ अम्बेडकर ने ही सर्वप्रथम महिलाओं व मजदूरों अधिकारों की वकालत की थी। हांलाकि इसके कारण उन्हें देश के कई बड़े नेताओं का तीखा विरोध भी झेलना पड़ा था। Asianet News Hindi ने प्रसिद्ध इतिहासकार व डॉ भीमराव अम्बेडकर के जीवन पर लंबा शोध करने वाले डॉ पीयूष कान्त शर्मा से बात की। उन्होंने डॉ अम्बेडकर के जीवन से जुड़े हुए कई अनसुने पहलू शेयर किए
ఇప్పటికే విజయనగరం జిల్లా పార్వతి పురం, చిత్తూరు జిల్లా మదనపల్లిలలో మనకు ఈ తరహా నిరసనలు కనబడుతున్నాయి. అన్ని వనరులు తమ ప్రాంతాల్లో కూడా ఉన్నాయని, జిల్లాగా ఏర్పరిచేందుకు అన్ని అర్హతలు తమ ప్రాంతాలకు ఉన్నాయని వారు నినదిస్తున్నారు. ఊరు నిండా ర్యాలీలుతీస్తూ తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగాచేయాలనివారు కోరుతున్నారు.