పోలీసుల చేతిలో హతమైన ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దూబే నెలకు కోటి రూపాయల దాకా సంపాదించేవాడని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.