Published : Feb 27, 2020, 05:53 PM ISTUpdated : Feb 27, 2020, 06:02 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి కూతురు ఇవాంకా ట్రంప్ భారత పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె అందాలకు భారత అందాలు కూడా తోడయిన ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.