బ్లాక్ ఫంగస్ ను ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?..ఎయిమ్స్ మార్గదర్శకాలివే...

Published : May 20, 2021, 03:27 PM IST

కరోనా సెకండ్ వేవ్ తనతో పాటు మరో మహమ్మారిని వెంట పెట్టుకొచ్చింది. అదే బ్లాక్ ఫంగస్. కరోనాతో కోలుకున్న వారిలో ఎక్కువగా బయటపడుతున్న ఈ బ్లాక్ ఫంగస్ జనాల్లో వణుకు పుట్టిస్తోంది. ఓ వైపు కరోనా విజృంభణ, మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా.. ప్రజల్లో తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. 

PREV
17

27

మహారాష్ట్రలో ఇప్పటికే 90 మంది మ్యూకోర్‌మైకోసిస్ కారణంగా మరణించగా, రాజస్థాన్లో 100 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బ్లాక్ ఫంగస్ ఉనికిని గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయమై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

37

ఎవరికి రిస్క్ ఎక్కువ?

1. షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేని వారు. స్టెరాయిడ్స్ తీసుకుంటున్న డయాబెటిక్ పేషెంట్లు, డయాబెటిక్ కెటోయాసిడోసిస్‌ అంటే అత్యధిక కీటోన్లు విడుదల కావడం)తో బాధపడుతున్నవారు.

47

2. యాంటీ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.
3. అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, ముఖ్యంగా దీర్ఘకాలంగా టొకిలిజుమాబ్‌ ఇంజక్షన్ తీసుకుంటున్నవారు
4. ఆక్సిజన్ సపోర్టు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పోగు పేషెంట్లు

57

బ్లాక్ కాంగ్రెస్ ను ఎలా గుర్తించాలి ?

1.ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్ డిశ్చార్జ్ కావడం
2. ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ళ చుట్టూ చర్మం ఉబ్బడం, కళ్ళు ఎర్రబారడం, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటిచూపు కోల్పోతున్నట్లు గా అనిపించటం, కళ్లు తెరవడం, మూయడం లో తీవ్రమైన ఇబ్బంది.

67

3. ముఖం తిమ్మిరి గా అనిపించడం, స్పర్శ కోల్పోతున్న అనుభూతి
4. ఆహారం నమలడంలో ఇబ్బంది, నోరు తెరవలేక పోవడం 
5. దంతాలు వదులుకావడం, నోటి లోపలి భాగం ఉబ్బడం

77

ఈ లక్షణాలు కనిపిస్తే  ఏం చేయాలి?

1.పై లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే ఈఎన్టీ వైద్యుడిని లేదా కంటి డాక్టర్ను సంప్రదించాలి. రెగ్యులర్ గా చెక్ అప్ కి వెళ్ళాలి.
2. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెవెల్స్ తప్పక అదుపులో ఉంచుకోవాలి.
3. వైద్యుడిని సంప్రదించకుండా స్టెరాయిడ్స్, యాంటీ ఫంగల్ మందులు అస్సలు వాడకూడదు.
4. డాక్టర్ల సూచన మేరకు పారానాసల్‌, సైనస్‌ టెస్టులు చేయించుకోవడం

click me!

Recommended Stories