ముందుగా ప్రయాణ ప్రణాళిక రూపొందించి ఉత్సాహంగా టికెట్ బుక్ చేసి ఉంటారు. కానీ, ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఊహించని పరిస్థితులు ఎదురై మీ ప్రణాళికలు మారుతాయి. అలాంటి సందర్భాల్లో, టికెట్ రద్దు చేయడం కష్టం అవుతుంది. కానీ టికెట్ రద్దు చేయకుండా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.