కిలో ఉల్లి.. ఏమిటో ఈ లొల్లి!

Published : Dec 02, 2019, 05:19 PM IST

ఉల్లి కోయకుండానే  కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరిగుతున్నాయి. సామన్యులు ఉల్లిని కోనాలంటేనే హడలిపోతున్నారు.వంటింట్లో ఉల్లిని వాడడమే మానేశాడు. హోటల్స్ లో మెనూలో నుంచి  ఉల్లి సంబంధిత ఆహార పదార్థాలను తీసేస్తున్నారు 

PREV
కిలో ఉల్లి.. ఏమిటో ఈ లొల్లి!
Today Cartoon On Onion Price Hike
Today Cartoon On Onion Price Hike
click me!

Recommended Stories