తిరువనంతపురం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గం ఆర్య రాజేంద్రన్ పేరును మేయర్ పదవికి సూచించింది. జిల్లా కమిటీ సిఫారసును సీపీఎం రాష్ట్ర కమిటీ ఆమోదించడం లాంఛనమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై శనివారం నాడు సీపీఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.