Summer drinks: ఇండియాలో ఏయే ప్రదేశాల్లో ఏ రకమైన సమ్మర్ డ్రింక్స్ స్పెషలో తెలుసా..?

First Published May 21, 2022, 1:30 PM IST

Summer drinks: మండుతున్న ఎండలకు చల్ల చల్లని పానీయం తాగుతుంటే వచ్చే ఆమజాయే వేరబ్బా.. అయితే మన దేశంలో ఒక్కో ప్లేస్ ఒక్కో స్పెషల్ పానీయాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.. 
 

ఈ డ్రింక్స్ లో ఉండే పోషకాలు స్త్రీ, పురుషులిద్దరిలో శృంగార వాంఛలను (Erotic passions) పెంచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించి శృంగార కోరికలను పెంచుతాయి. అలాగే అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి శీఘ్ర వీర్యస్కలనం వంటి లైంగిక సమస్యలను (Sexual problems) తగ్గించి లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. దీంతో స్త్రీ, పురుషులిద్దరూ సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఆశీర్వదించగలరు
 

ఆంధ్రప్రదేశ్ లో.. లెమన్ సోడా, మసాలా చాస్, షుగర్ కేన్ జ్యూస్, మారేడు జ్యూస్, బట్టర్ మిల్క్, లెమన్ వాటర్ వంటి డ్రింక్స్ ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ డ్రింక్స్. 

కర్ణాటకా లో.. రాగి అంబి, బార్లీ వాటర్ ను ఇష్టంగా తాగుతుంటారు. ఈ శీతల పానీయాలు వేసవి తాపాన్ని తీర్చడానికి ఎంతో సహాయపడతాయి. 

రాజస్థాన్ లో.. ఆమ్రాస్ (Aamras) పానీయం రాజస్థాన్ లో ప్రసిద్ధి చెందిన సమ్మర్ డ్రింక్. దీనిని మామిడి పండు గుజ్జుతో తయారుచేస్తారు.  ఇది అక్కడి సంప్రదాయ పానీయం కూడా.

పంజాబ్.. లస్సీ అనేది పెరుగు ఆధారిత పానీయం. ఇది పంజాబ్ లో స్పెషల్ పానీయం. అంతేకాదు ఈ పానీయాన్ని ఏండ్ల నుంచి సేవిస్తున్నారు కూడా. 

గోవా లో.. సోల్కాడి (SolKadhi)గోవాతో పాటుగా, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో లభించే స్పెషల్ సమ్మర్ డింక్. ఇది గార్సినియా ఇండికా లేదా కోకుమ్ అని పిలువబడే పండ్లతో  తయారుచేస్తారు. 
 

మహారాష్ట్ర లో.. నీర (Neera),టార్గోలా వేసవి పానీయాల్లో అత్యంత ప్రసిద్దమైనవి. ఇవి ఇక్కడ మాత్రమే లభించే స్పెషల్ పానీయం..

తమిళనాడులో..  జిగర్తాండ (Jigarthanda) , నోంగు వంటి శీతల పానీయాలు తమిళనాడు స్పెషల్ సమ్మర్ డ్రింక్స్. దీన్ని అక్కడి ప్రజలు ఇష్టంగా తాగుతుంటారు. 
 

గుజరాత్ లో.. చాస్, కోమల్, పాహ వంటివి వేసవి తాపాన్ని తీర్చడానికి ఎంతో సహాయపడతాయి. ఇవి అక్కడి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్. 

click me!