కరోనా మాయ.. అండర్ వేర్ గా సర్జికల్ మాస్క్, పడవల్లో సినిమాలు

Published : Jul 31, 2020, 12:39 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ ఊహించని జీవన విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చూద్దాం..

PREV
114
కరోనా మాయ.. అండర్ వేర్ గా సర్జికల్ మాస్క్, పడవల్లో సినిమాలు

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను  అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి.. ఎలా సోకుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు దీనికి మందు కూడా కనిపెట్టలేదు. ఇక ఈ వైరస్ తర్వాత జీవితం ఎప్పటికీ.. ఇక ముందులా సాధారణంగా ఉండదంటూ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
214

అందరూ మూతికి మాస్క్ లు ధరిస్తూ బయట అడుగుపెడుతున్నారా.. ఇక ప్రతి విషయంలోనూ మనిషి జీవన విధానంలో  మార్పులు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ ఊహించని జీవన విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చూద్దాం..
 
314

కరోనా వైరస్ తొలుత చైనాలోనే మొదలైంది. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేశారు. అయితే.. కోవిడ్ భయంతో అక్కడ థియేటర్లలో పిల్లల కోసం  ఏర్పాటు చేసిన బీన్ బ్యాగుల్లో ప్లాస్టిక్ కవర్లు ఏర్పాటు చేశారు

414

సముద్రాల వద్ద ఎప్పుడూ లైఫ్ గార్డ్స్ ఉంటారన్న విషయం తెలిసిందే. కాగా.. ఆ లైఫ్ గార్డ్ ఒకరు  బెల్జియంలో ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లడం గమనార్హం. కరోనా భయంతో వారు అలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

514

జకార్తాలోని డునియా ఫాంటసీ అమ్యూజ్‌మెంట్ పార్క్ వద్ద ఓ స్టాల్ ని మొత్తం ప్లాస్టిక్ కవర్ తో కప్పేయడం గమనార్హం. ఆ పక్కన ఓ సెక్యురిటీ గార్డ్ మూతికి మాస్క్ వేసుకొని అక్కడకు వచ్చే వారిని పర్యవేక్షిస్తున్నాడు.  

614

లండన్ లోని ఆక్స్ఫర్డ్ స్ట్ర్రీట్ లో ఓ వ్యక్తి సర్జికల్ మాస్క్ ని అండర్ వేర్ లాగా మార్చుకొని ధరించి... నడుచుకుంటూ వెళ్తున్నాడు.

714

తమ పిల్లలను తాము హత్తుకోవడానికి కూడా మూతికి మాస్క్ తోపాటు.. ఒంటినిండా పీపీఈ కిట్లు ధరించడం గమనార్హం.

814

కాలిఫోర్నియాలో అక్కడి స్థానికులు ఓ కాన్సర్ట్ కి ఇలా అటెండ్ అయ్యారు.

914

మెక్సికోలోని ఓ రెస్టారెంట్లో సమాజిక దూరం పాటించడానికి  రెండు చైర్లకు మధ్యలో టెడ్డీబేర్ బొమ్మలను ఏర్పాటు చేశారు.

1014

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో, న్యూయార్క్ స్టేట్ చట్టం 50% మందికి ప్రజా రవాణాను అనుమతించింది. కెనడాలోని అంటారియోలోని నయాగర జలపాతంలో కేవలం ఆరుగురు ప్రయాణికులతో మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనే అమెరికన్ పర్యాటక పడవ ప్రయాణించింది.

1114

న్యూజెర్సీలోని జెంటిల్‌మెన్స్ క్లబ్‌లో డ్యాన్స్ చేయడం ప్రారంభించే ముందు డ్యాన్సర్ బార్‌ను సానిటైజర్ తో శుభ్రం చేస్తోంది వైరస్ ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో బార్లు, పబ్బులు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే.

1214

చాలా మంది మడ్ బాత్ చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. చర్మానికి మంచి చేస్తుందని ఇలా చేస్తుంటారు. అయితే.. దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జౌలోని ఓ ఇంట్లో తమ పిల్లలకు.. ఫ్లాస్టిక్ టబ్ లో శుద్ధి చేసిన మడ్ బాత్ చేయించడం గమనార్హం.

1314

పారిస్‌లోని ఒక సరస్సు వద్ద సినిమా విడుదల చేశారు. కాగా.. అక్కడ  ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ..  చిన్న పడవల్లో కూర్చుని సినిమా వీక్షిస్తున్నారు.

1414

జిమ్ లో కసరత్తులు చేసేవారు కూడా సామాజిక దూరం పాటిస్తుండటం గమనార్హం.

click me!

Recommended Stories