వాషింగ్ మెషీన్ నుండి దుర్వాసన రావడానికి కారణాలు
వాషింగ్ మెషీన్ నుండి దుర్వాసన రావడానికి కారణం తేమ కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా. అంతే కాకుండా మెషిన్‌లో నీరు పారడం, డిటర్జెంట్, ఫాబ్రిక్ మృదుల శుభ్రత లేకపోవడం తదితర కారణాలతో దుర్వాసన వెదజల్లుతోంది. కాబట్టి....ఇక నుంచి.. వాసన రాకుండా.. ఎప్పటికప్పడు వాషింగ్ మెషిన్ టబ్ క్లీన్ చేస్తూ ఉండండి.