అందాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో ముఖానికి లేపనాలు పూసేస్తూ ఉంటారు. అయితే, ఏవి పడితే అవి కాకుండా, ఉపయోగించాల్సినవి ఉపయోగిస్తే, సహజంగా అందంగా మెరిసిపోచ్చని నిపుణులు చెబుతున్నారు. అది మరేంటో కాదు రోజ్ వాటర్. ప్రతిరోజూ మీరు రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..